Wednesday, 13 November 2013

శుభాకాంక్షలు. సహృదయం తో ఆలోచించి ప్రతి ఒక్కరు ముందుకురావాలని కోరుకొంటున్నాను. R SURESH


నమస్కారములు


ముందుగా 6 సం,,రములు సర్వీసు పూర్తీ చేసుకొన్న వారికి శుభాకాంక్షలు. పథకం ప్రారంభమైనప్పటి నుండి మనమెంతో కష్టపడి పనిచేస్తున్నామని మనకందరికి తెలుసు.అదేవిధంగా ఐదు సం,,రాల అనుభవం మనకు ఎన్నో ముఖ్యమైన అంశాలను నేర్పింది. ఉద్యోగరిత్యా మనం ఏమి చేయాలి , రికార్డ్స్ ను ఏవిధంగా పెట్టుకొవాలి , మనం ఎంతవరకు మాట్లాడాలి , తోటి సిబ్బంది మరియు మన పై అధికారుల పట్ల ఏవిధంగా మెలగాలి  అనే మొదలైన విషయాల పట్ల ప్రతి ఒక్కరికి అర్థమయిఉంటుంది. అంతేకాకుండా మన యూనియన్ కూడా ఏర్పడి దాదాపు నాలుగు సం,,రములు కాలము నండి మన పోరాటాలు ప్రారంభమయ్యాయి అని చెప్పవచ్చును. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నోమన యూనియన్ ద్వారా విజయాలను సాధించగలిగాము

! మనమంతా ఐకమత్యం తో కలసిమెలసి ఉండి ఇంకా ప్రభుత్వం నుండి మనకు రావలసిన న్యాయమైన హక్కులను సాధించుకోవడాని ప్రతిఒక్కరు అలోచించాలని, చేసే వారికి సరైన ప్రోత్సాహం ఇవ్వవలేనని, అంతేకాకుండా మన యూనియన్ జిల్లా లెవల్ ల్లో గానివ్వండి రాష్ట్ర లెవల్లో గానివ్వండి ఆర్థికబలం తోను ఉండటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయుదురని నేను కోరుకొంటున్నాను. చేస్తున్న పనులను విమర్శించకుండా సహృదయం తో ఆలోచించి ప్రతి ఒక్కరు ముందుకురావాలని కోరుకొంటున్నాను.     R SURESH
                                               General Secretory
                                   Housing OS Emloyees Union
                                  7799780837,9701452525,9666744634

No comments:

Post a Comment