నూతన సంవత్సర శుభాకాంక్షలు @ ఆర్.సురేష్
గ్రుహానిర్మణా సంస్థ ఉద్యొగులంధరికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఈ నూతన వత్సరం నింపాలి అందరి జీవితాలలో ఆనందోత్సాహం భేదభావాలు రూపుమాపి
సమానత్వం ప్రసాదించాలి అన్నివర్గాల ప్రజలకు ఫలాలు చేకూర్చాలి
సుఖశాంతులతో జీవితాలు వెల్లివిరిసేలా దీవించాలి- ఆర్.సురేష్
No comments:
Post a Comment