ప్రత్యేక కృతజ్ఞతలు !...
కొన్ని సందర్బాలలో రాష్ట్రయూనియన్ అనుకోని విదంగా అత్యవసరంగా జిల్లాలనుండి పోయినపుడు , ఆ జిల్లాల నందు అందరికి తెలియజేసే కాలము లేనపుడు దానిని సమయాభావం లేనందువలన అనుకొనవలయును కాని దానిని వేరే అర్థం చేసుకోకూడదని మనవి. మన గురించి అలోచించి చేసే వేరే వారికి సరైన ప్రోత్సాహాన్ని ఇవ్వవలెనని కొరడమైనది.స్త్రీలు కూడ పాలుపంచుకొని తమవంతు సహాయ సహకారాలను అందించినందులకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను
R SUREH
OSEU Secretory General
No comments:
Post a Comment