Thursday, 14 November 2013

న్యాయమైన హక్కులను సాధించుకోవడాని ప్రతిఒక్కరు అలోచించాలని కోరుకొంటున్నాను -SURESH


మనమంతా ఐకమత్యం తో కలసిమెలసి ఉండి ఇంకా ప్రభుత్వం నుండి మనకు రావలసిన న్యాయమైన హక్కులను సాధించుకోవడాని ప్రతిఒక్కరు అలోచించాలని, చేసే వారికి సరైన ప్రోత్సాహం ఇవ్వవలేనని, అంతేకాకుండా మన యూనియన్ జిల్లా లెవల్ ల్లో గానివ్వండి రాష్ట్ర లెవల్లో గానివ్వండి ఆర్థికబలం తోను ఉండటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయుదురని నేను కోరుకొంటున్నాను. చేస్తున్న పనులను విమర్శించకుండా సహృదయం తో ఆలోచించి ప్రతి ఒక్కరు ముందుకురావాలని కోరుకొంటున్నాను.
                                    R SURESH
                             SECRETORY GENERAL
                    HOUSING OSEU STATE UNION

No comments:

Post a Comment